amp pages | Sakshi

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

Published on Sat, 09/09/2017 - 08:22

సాక్షి, వాషింగ్టన్‌: టెన్నిస్‌ సంచలన స్టార్‌, స్పెయిన్ బుల్‌ రఫెల్‌ నాదల్‌ అమెరికా ఓపెన్‌ టోర్నీ ఫైనల్‌ కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్‌ డెల్‌ పొట్రోపై విక్టరీ సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో విక్టరీ సాధించాడు. 
 
కాగా, ఈ విజయంతో తన కెరీర్‌లో 23వ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ లో అడుగుపెట్టగా,  2013 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు నాదల్‌ చేరుకోవటం విశేషం.    డెల్‌ పొట్రో రోజర్‌ ఫెదరర్‌ ను ఓడించి ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్,  పబ్లో బుస్తాను ఓడించి ఫైనల్‌ కు చేరాడు. సెప్టెంబర్‌ 11న మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ కోసం నాదల్‌-అండర్‌సన్‌ల మధ్య పోరు జరగనుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌