amp pages | Sakshi

ఫిక్సింగ్ స్కాంలో బొపారా!

Published on Sun, 10/27/2013 - 01:10

లండన్: భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ రవి బొపారాపై మ్యాచ్ ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో వెలుగుచూసిన ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా యూనిట్ అధికారులు రెండు గంటల పాటు విచారించారని సమాచారం. 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో పాటు మూడేళ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను ఇవ్వాలని క్రికెటర్‌ను  కోరారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల బొపారా వాటిని సకాలంలో సమర్పించలేకపోయాడు.
 
 బీపీఎల్‌లో చిట్టగాంగ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన బొపారా... ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ టి20 టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లాడు. అయితే ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు సంబంధించిన ఐసీసీ నియమావళిపై సంతకం చేయకపోవడంతో బొపారాపై మరో వారం రోజుల్లో వేటు పడే అవకాశాలున్నాయి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌