amp pages | Sakshi

ధోని చెత్త డ్యాన్సర్‌.. కోహ్లినేమో ఎక్కువగా

Published on Fri, 05/31/2019 - 20:22

లండన్‌ : క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019 ఇంగ్లండ్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించాయి. టోర్నీ ప్రారంభమైన వారం రోజుల తర్వాత టీమిండియాకు తొలి మ్యాచ్‌ ఉండటంతో ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ దక్షిణాఫ్రికా కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఐసీసీ ఈ సారి వినూత్నంగా ప్రపంచకప్‌ ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తోంది. అంతేకాకుండా ఆటగాళ్లకు వివిధ ‘పరీక్షలు’పెట్టి అభిమానులను అలరిస్తోంది. 

ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొన్ని సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చిన వీడియోనే ఐసీసీ షేర్‌ చేసింది. నిర్వాహకులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు జడేజా సమాధానంగా పలువురి ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు. ‘సెల్ఫీలను ఎవరు ఎక్కువ ఇష్టపడతారు- ధావన్‌, చెత్త డ్యాన్సర్‌ ఎవరు- ధోని, మైక్‌లో సందడి చేసేదేవరు-కోహ్లి, రొమాంటిక్‌ కామెడీస్‌ ఇష్టపడేదెవరు-బుమ్రా, తన గురించి తానే గూగుల్‌ చేసే వ్యక్తి- చహల్‌,  కాఫీ ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు- రోహిత్‌ శర్మ, ఆలస్యంగా వచ్చేవారు ఎవరు- రోహిత్‌, ఎప్పుడూ జిమ్‌లో ఉండేదెవరు- కోహ్లి, ఎప్పటికీ ఫోన్‌ పట్టుకుని ఉండేదెవరు-ధావన్‌’అంటూ రవీంద్ర జడేజా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)