amp pages | Sakshi

మో ఫరా... ‘డబుల్’ డబుల్

Published on Mon, 08/22/2016 - 01:47

* 5000 మీటర్లలోనూ స్వర్ణం  
* ‘రియో’లో రెండో పసిడితో రికార్డు

రియో డి జనీరో: సుదూరపు పరుగులో తనకు ఎదురులేదని బ్రిటన్ అథ్లెట్ మో ఫరా నిరూపించాడు. రియో ఒలింపిక్స్‌లో అరుదైన ‘డబుల్’ సాధించాడు. ఇప్పటికే 10 వేల మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గిన మో ఫరా... 5 వేల మీటర్లలోనూ పసిడి పతకాన్ని నెగ్గి తన సత్తా చాటుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ మో ఫరా ఈ రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. 1976లో లాసీ వీరెన్ (ఫిన్‌లాండ్) తర్వాత ఒలింపిక్స్‌లో ఈ రెండు విభాగాల్లో టైటిల్ నిలబెట్టుకున్న అథ్లెట్‌గా మో ఫరా గుర్తింపు పొందాడు.

సోమాలియాలో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడ్డ 33 ఏళ్ల ఫరాకు 5 వేల మీటర్ల ఫైనల్లోనూ అంతగా పోటీ ఎదురుకాలేదు. వ్యూహత్మంగా మొదట్లో నెమ్మదిగా పరిగెత్తిన ఫరా ఆ తర్వాత క్రమంగా వేగాన్ని పెంచాడు. చివరికొచ్చేసరికి తన ప్రత్యర్థులను సులభంగా వెనక్కి నెట్టి 13 నిమిషాల  03.30 సెకన్లలో గమ్యానికి చేరి విజయాన్ని దక్కించుకున్నాడు. కిప్కెమోయ్ పాల్ (అమెరికా-13ని:03.90 సెకన్లు) రజతం, హగోస్ జెబ్రివెట్ (ఇథియోపియా-13ని:04.35 సెకన్లు) కాంస్యం గెలిచారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)