amp pages | Sakshi

ఎస్‌పీ కాలేజి డబుల్ ధమాకా

Published on Mon, 02/17/2014 - 00:02

 హైదరాబాద్ ఎగ్జిబిషన్ క్రీడలు
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యా సంస్థల క్రీడల్లో పురుషుల విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్‌పీ) కాలేజి జట్టు వాలీబాల్, బాస్కెట్‌బాల్  టీమ్ టైటిల్స్‌ను సాధించింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.రమణరావు ట్రోఫీలను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు:
 పురుషుల విభాగం: వాలీబాల్: 1.ఎస్‌పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట).
 
బాస్కెట్‌బాల్: 1.ఎస్‌పీ కాలేజి, 2.ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి (భువనగిరి).
 
 చెస్: 1.ఎస్‌పీ కాలేజి, 2.శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి (సూర్యాపేట).
 
క్యారమ్ డబుల్స్: 1.జి.అంజన్ కుమార్-జె.స్వామి జోడి (ఎస్‌పీ కాలేజి). 2.పి.సాయి కుమార్- టి.సంతోష్ జోడి (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి).
 
మహిళల విభాగం: టెన్నికాయిట్ (డబుల్స్): 1. రమ్య-షాలిని (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఎస్.కె.హిజారత్-ఎస్.భాగ్యలక్షి్ష్మ జోడి (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజి).
 
చెస్:1. కస్తూర్బా గాంధీ కాలేజి 2. వనిత మహా విద్యాలయం.
 
క్యారమ్ డబుల్స్: 1.ఎం.శిరీష-ఎస్. సరిత జోడి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దీపిక-బి.ఆలేఖ్య జోడి (వనిత మహా విద్యాలయం).
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌