amp pages | Sakshi

శ్రీశాంత్ కు తప్పని తిప్పలు!

Published on Sat, 08/19/2017 - 14:11

కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్నిఇటీవల కేరళ హైకోర్టు ఎత్తివేసినా క్రికెటర్ శ్రీశాంత్ కు తిప్పలు తప్పడం లేదు. తాను స్కాట్లాండ్ లీగ్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చే క్రమంలో బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా లేదంటూ మరోసారి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు శ్రీశాంత్. ఆ ఎన్ఓసీని స్కాట్లాండ్ క్రికెట్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరముందని, ఆ మేరకు  బీసీసీఐ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని శ్రీశాంత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసిందని, తనకు తొందరగా ఎన్ఓసీ ఇవ్వకపోతే ఆ లీగ్ లో ఆడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతానని శ్రీశాంత్ పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంచితే,శ్రీశాంత్ పై జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఆగస్టు 7వ తేదీన ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమైంది బీసీసీఐ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసే యోచనలో బీసీసీఐ ఉంది.ఒకవేళ బీసీసీఐ కోర్టుకు వెళితే మాత్రం స్కాట్లాండ్ లీగ్ కు సంబంధించి శ్రీశాంత్ కు ఎన్ ఓసీ రావడం కష్టమే.

Videos

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)