amp pages | Sakshi

అరె భయ్యా ఇది మామిడికాయ కాదు నిమ్మకాయ

Published on Thu, 05/21/2020 - 11:04

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. పలు ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోలో స్నేహితుల‌తో క‌లిసి తన ఫామ్‌హౌజ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఓ పెద్ద కర్ర​ పట్టుకొని చెట్టు నుంచి నిమ్మకాయలను తెంపుతున్నాడు. దీనిని ఓ స్నేహితుడు వీడియో తీయగా మరో స్నేహితుడు కామెంటరీ ఇచ్చాడు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి పొరపాటున నిమ్మకాయను మామిడికాయ అన్నాడు. 

దీంతో సచిన్‌ వెంటనే అతని తప్పును సరి చేస్తూ.. ‘అరె భయ్యా ఇది మామిడి కాయ కాదు నిమ్మకాయ’ అని అన్నాడు. ఇక ఈ వీడియో గతంలో తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో ఎంత వైరల్‌ అయిందో తెలిసిందే. తాజాగా ఆ పాత వీడియోను హర్భజన్‌ రీపోస్ట్‌ చేస్తూ.. ‘సచిన్‌ 2/3 నిమ్మకాయలు నాక్కూడా ఇవ్వవా’ అంటూ ఓ సరదాగా కామెంట్‌ జతచేశాడు. ప్రస్తుతం సచిన్‌కు సంబంధించిన భజ్జీ షేర్‌ చేసిన పాత వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.  


చదవండి:
టి20 వరల్డ్‌ కప్‌ వాయిదా పడితేనే...
నేనొక డైనోసర్‌ను చూశాను: అనుష్క

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)