రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చైనా ఓపెన్ సిరీస్ నుంచి సైనా ఔట్
Published on Thu, 11/16/2017 - 11:45
పుజౌ (చైనా) : చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అయిదో సీడ్ క్రీడాకారిణి అకానె యామగుచి (జపాన్) చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమి పాలైంది. తొలిసెట్లో కొంతసేపు పోరాడిన సైనా, రెండో రౌండ్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. మరోవైపు పీవీ సింధు ఇవాళ ప్రిక్వార్ట్ ఫైనల్లో హాన్ యుయి (చైనా)తో తలపడనుంది.
#
Tags