amp pages | Sakshi

అతని విడుదల తెలిసి వణికిపోయా: సెరెనా

Published on Fri, 08/17/2018 - 17:07

వాషింగ్టన్ : తన సోదరిని చంపిన హంతకుడి విడుదల వార్త తెలిసి వణికిపోయానని అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తెలిపారు. దీంతోనే సిలికాన్‌ వ్యాలీ క్లాసిక్‌ టోర్నీలో ఓటమి చెందానని 23 గ్రాండ్‌ స్లామ్‌ల విజేత చెప్పుకొచ్చారు. ఈ టోర్నీలో సెరెనా ఊహించని విధంగా తొలి రౌండ్‌లోనే అత్యంత దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. బ్రిటన్‌ క్రీడాకారిణి జొహన్నా కొంటా చేతిలో 6-1, 6-0తో పరాజయం చెందింది సెరెనా. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాజయం. 

ఇటీవల టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఓటమిపై స్పందిస్తూ.. ‘నా సోదరిని చంపిన హంతకుడు పేరోల్‌ మీద విడుదలైనట్లు వచ్చిన స్క్రోల్స్‌ను ఆ మ్యాచ్‌కు పది నిమిషాల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. దీంతో భయాన్ని నా మనసు నుంచి తొలగించలేకపోయాను. అది నాకు చాలా కష్టం. నేనెప్పుడు నా సోదరి పిల్లల గురించే ఆలోచిస్తాను. వారంటే నాకంత ఇష్టం. ఆమె లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను’ అని సెరెనా ఆవేదన వ్యక్తం చేశారు.

సెరెనా సోదరి ఎటుండే ప్రైస్‌(31)ని 2003లో హంతకుడు రొబెర్ట్‌ మ్యాక్స్‌ఫీల్డ్‌ లాస్‌ ఎంజెల్స్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రైస్‌ మరణించే సమయానికి ఆమెకు 11, 9, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. అప్పటి నుంచి ఆ పిల్లలను సెరెనానే పెంచుతున్న విషయం విదితమే.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)