ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రిక్వార్టర్స్ కు హాలెప్
Published on Sat, 07/02/2016 - 20:24
లండన్:ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆలస్యంగా జరిగిన మూడో రౌండ్లో హాలెప్ 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్ లో కి దూసుకెళ్లింది.
ఇప్పటివరకూ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోని హాలెప్ మాత్రం ఆద్యంత ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన హాలెప్ మరో అడుగు ముందుకేసింది. గత ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే కెర్బర్‌ను ఓడించడంతో పాటు సెమీస్ చేరిన కికి బెరటెన్స్ .. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
#
Tags