amp pages | Sakshi

అయ్యో... హలెప్‌!

Published on Tue, 08/28/2018 - 00:53

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ తొలిరోజే... తొలిరౌండే... సంచలనంతో మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) ఆట ఆదిలోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ హలెప్‌కు ఎస్తోనియా ప్లేయర్‌ కయి కనెపి షాక్‌ ఇచ్చింది. వరుస సెట్లలో నంబర్‌వన్‌కు ఇంటిదారి చూపించింది. కనెపి 6–2, 6–4తో హలెప్‌ను కంగుతినిపించింది. సోమవారం జరిగిన ఈ పోరులో టాప్‌ సీడ్‌ను ఓడించేందుకు కనెపి పెద్దగా కష్టపడలేదు. కేవలం 76 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. ఈ మ్యాచ్‌లో హలెప్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. మ్యాచ్‌ మొత్తంమీద 9 విన్నర్లే కొట్టిన హలెప్‌ ఒక ఏస్‌ సంధించింది.

మరోవైపు మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడిన కనెపి 26 విన్నర్లు కొట్టింది. 5 బ్రేక్‌ పాయింట్లను సాధించింది. ఇతర మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–3, 1–6, 6–1తో సచియా వికెరి (అమెరికా)పై, ఇరినా కెమెలియా (రొమేనియా) 6–3, 6–3తో బ్రాడీ (అమెరికా)పై గెలుపొందగా... 31వ సీడ్‌ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా) 2–6, 2–6తో కియాంగ్‌ వాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో 18వ సీడ్‌ జాక్‌సాక్‌ (అమెరికా) 6–0, 7–6 (7/4), 6–2తో అండ్రియోజి (అర్జెంటీనా)పై, కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా) 6–3, 6–2, 6–3తో ఆల్బర్ట్‌ రామోస్‌ వినోలస్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించారు.  యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో టాప్‌ సీడ్‌ క్రీడాకారిణి తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కూడా హలెప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)