amp pages | Sakshi

10 ఓవర్లు.. 3 మెయిడిన్లు!

Published on Sun, 06/11/2017 - 19:17

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో కీలక మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిన దక్షిణాఫ్రికా బౌలింగ్ లో మాత్రం సత్తాను చాటుతోంది. 192 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సఫారీలు పదునైన బంతులను సంధిస్తున్నారు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి భారత్ పై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు.  ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ను మెయిడిన్ తో ఆరంభించిన రబడా.. ఏడు ఓవర్ లో కూడా పరుగులేమీ ఇవ్వకుండా మెయిడిన్ చేశాడు.

ఆపై మోర్నీ మోర్కెల్ వేసిన ఎనిమిదో ఓవర్ సైతం మెయిడిన్ కావడంతో భారత్ స్కోరు మందగించింది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆపై బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(12) మొదటి వికెట్ గా అవుటయ్యాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌