amp pages | Sakshi

లవ్‌ యూ రాహుల్‌ బ్రో: హార్దిక్‌

Published on Thu, 04/18/2019 - 18:11

హైదరాబాద్‌: ‘జీవితానికి దొరికిన మంచి సోదరుడివి నువ్వు.. ఏదేమైనా.. లవ్‌ యూ బ్రో.. ఈ సంవత్సరాన్ని నీదిగా మార్చుకో. జన్మదిన శుభాకాంక్షలు’అంటూ కేఎల్‌ రాహుల్‌కు సోషల్‌ మీడియా వేదికగా హార్దిక్‌ పాండ్యా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కేఎల్‌ రాహుల్‌ తన 27వ జన్మదిన వేడుకలను ఢిల్లీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఘనంగా జరపుకున్నాడు. ఈ కార్యక్రమానికి హార్దిక్‌ పాండ్యాతో పాటు రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, కృనాల్‌ పాండ్యా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్‌ రాహుల్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇక రాహుల్‌, హార్దిక్‌లు అనగానే గుర్తుకొచ్చేది ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోనే. ఈ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అదరగొడుతున్నారు. కింగ్స్‌ పంజాబ్‌ తరుపున ప్రాతినథ్యం వహిస్తున్న రాహుల్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక వీరిద్దరు ప్రపంచకప్‌కు ఎంపికవ్వడం విశేషం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌