amp pages | Sakshi

మరియా షరపోవాకు మరో షాక్‌!

Published on Wed, 03/16/2016 - 15:35

డోపింగ్‌ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్‌ స్టార్ మరియా షరపోవాకు మరో షాక్‌ తగిలింది. డోపింగ్ కేసు వివాదం నేపథ్యంలో తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మారియా షరపోవాను సస్పెండ్ చేసినట్టు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. రక్తప్రసరణను పెంచేందుకు ఉద్దేశించిన నిషేధిత మెల్డోనియం ఉత్ర్పేరకాన్ని తీసుకున్నట్టు డోపింగ్ పరీక్షల్లో షరపోవా పట్టుబడటంతో ఆమె నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది. ప్రస్తుతం ఆమెపై ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.
 
'షరపోవా తాజా ప్రకటన నేపథ్యంలో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె హోదాను సస్పెండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగినంతకాలం ఆమెతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోం' అని న్యూయార్‌లోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం ఓ ప్రకటనలో తెలిపింది. చెర్నాబిల్  అణువిపత్తు వ్యవహారంలో తమ సహాయ కార్యక్రమాలకు మద్దతు తెలిపినందుకు షరపోవాకు కృతజ్ఞతలు తెలిపింది. 2007 నుంచి పేదరికం, అసమానతలపై పోరాడేందుకు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా షరపోవా కృషి చేస్తున్నది. చెర్నాబిల్ అణువిపత్తు వల్ల బెలారస్‌లో ప్రభావితమైన ప్రజలకు ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌లు అందించేందుకు అవసరమైన విరాళాలు సేకరించేందుకు యూఎన్‌డీపీతో కలిసి షరపోవా చారిటబుల్ ట్రస్టు కృషి చేసింది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)