amp pages | Sakshi

కొందరే ధైర్యంగా ఉంటారు: కోహ్లి

Published on Wed, 05/27/2020 - 14:18

హైదరాబాద్‌: ఆల్‌రౌండర్‌గా, వ్యాఖ్యాతగా, టీమ్‌ డైరె​క్టర్‌గా, ప్రధాన కోచ్‌గా తన కంటూ ప్రత్యేక స్థానాన్ని భారత క్రికెట్‌ చరిత్రలో లిఖించుకున్నాడు రవిశాస్త్రి. అతడు నిర్వర్తించే బాధ్యత ఏదైనా నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి బర్త్‌డే ఈ రోజు. 58వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. 

‘చాలా మంది ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యంగా ఉంటారు. హ్యాపీ బర్త్‌డే రవి భాయ్‌’ అంటూ రవిశాస్త్రిపై తనకున్న గురుభక్తిని చూపుతూ అదేవిధంగా బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ కోహ్లి ట్వీట్‌ చేశాడు. ఇక బీసీసీఐ కూడా ప్రధాన కోచ్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రికి సోషల్‌ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కోచ్‌ బాధ్యతల నుంచి అనిల్‌ కుంబ్లే తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి తిరిగి కోచ్‌గా ఎంపిక కావడంలో కోహ్లి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.}

చదవండి:
ప్చ్‌.. ధోని అలా బ్యాటింగ్‌ చేసాడేంటి?
టీ20 ప్రపంచకప్‌ వాయిదా? రేపు క్లారిటీ!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌