amp pages | Sakshi

విరాట్ కోహ్లి సరికొత్త లుక్!

Published on Sat, 09/10/2016 - 13:21

ప్రతీ ఫార్మాట్‌లో పరుగుల ప్రవాహం సాగిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఊపేస్తున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లి.. స్టైలింగ్లో కూడా తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుకింగ్ తో అదరొట్టే కోహ్లి మరోసారి కొత్త లుక్లో కనిపించాడు. తలకు రెండు వైపులా చిన్నగా మాత్రమే జుట్టు ఉంచి... మధ్యలో ఉన్న జుట్టుకు  హెయిర్ స్టైట్నింగ్ చేయించుకున్నాడు. ఈ తాజా విరాట్ హెయిర్ స్టైల్కు  ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ కొత్త లుకింగ్ ఇచ్చారు.

 

దీనికి సంబంధించిన ఫోటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. గతంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ కూడా అపెనీ జార్జ్ వద్ద హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్లో జరుగుతున్న సుదీర్ఘ క్రికెట్ సిరీస్లో విరాట్ ఇదే లుక్లో కనిపించే అవకాశం ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)