వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అతని కెప్టెన్సీ కూడా సెపరేటే'
Published on Mon, 02/06/2017 - 10:22
హైదరాబాద్:భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుతమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న కోహ్లికి బ్యాటింగ్ లో ప్రత్యేకమైన స్టైల్ ఉందంటూ లారా కొనియాడాడు. విరాట్ బ్యాటింగ్ లో ఉన్న వైవిధ్యమే అతని పరుగుల ప్రవాహానికి కారణమన్నాడు.
'విరాట్ బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. సహజసిద్ధమైన బ్యాటింగ్ అతని సొంతం. విరాట్ బ్యాటింగే కాదు.. కెప్టెన్సీ కూడా సెపరేటుగానే ఉంటుంది. అతని కెప్టెన్సీ స్టైల్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది చాలాసార్లు నిరూపించబడింది కూడా 'అని లారా పేర్కొన్నాడు. అయితే విరాట్ బ్యాటింగ్ ను మరొక ఆటగాడితో పోల్చాల్సిన అవసరం లేదన్నాడు.
#
Tags