amp pages | Sakshi

విండీస్‌ లక్ష్యం 31

Published on Fri, 11/29/2019 - 10:18

లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్‌​ 31 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గానిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.. ఓపెనర్‌ జావెద్‌ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రాకిమ్‌ కార్న్‌వాల్‌, రోస్టన్‌ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ పతనాన్ని శాసించారు. మూడో రోజు ఆటలో హోల్డర్‌ మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు వెస్టిండీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది.  

బ్రూక్స్‌(111) సెంచరీ సాధించడంతో పాటు క్యాంప్‌బెల్‌(55) మెరవడంతో విండీస్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అదే సమయంలో అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే విండీస్‌ కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రాకిమ్‌ కార్న్‌వాల్‌ 10 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మెరిశాడు. తద్వారా ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన ఏడో విండీస్‌ స్పిన్నర్‌గా నిలిచాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌