amp pages | Sakshi

అతడు కోహ్లి కంటే బెటరే కానీ..

Published on Tue, 04/14/2020 - 10:23

ఇస్లామాబాద్‌: ప్రసుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరితో పాటు మరికొంతమంది ఆటగాళ్ల పేర్లు కూడా తెరపైకి వచ్చినా వారిద్దరి తర్వాతే అని తేలింది. అయితే స్మిత్‌, కోహ్లిలలో ఎవరు బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయంపై పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ జహీర్‌ అబ్బాస్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. 

‘ఆటపరంగా స్మిత్‌, కోహ్లిలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్‌ అత్యుత్తమమని అతని రికార్డులు చూస్తే తెలుస్తుంది. కానీ విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మట్లలో తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచశేణి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మట్‌లో మెరుగ్గా రాణిస్తే సరిపోదు కదా.. మూడు ఫార్మట్లలో రాణించాలి. ఆ విషయంలో కోహ్లి మెరుగ్గా ఉన్నాడు. డేవిడ్‌ వార్నర్‌ సైతం మూడు ఫార్మట్లలో రాణిస్తున్నాడు. కానీ నిలకడ లోపించింది. 

గత కొన్నేళ్లుగా అతడు సాధించిన రికార్డులను చూస్తే అర్థమవుతుంది. ఇక కోహ్లిని రన్‌ మెషీన్‌ అనకూడదు. ఎందుకంటే మెషీన్లు కొన్ని సార్లు రిపేర్‌కు వచ్చి పనిచేయవు. కానీ కోహ్లి పరుగుల దాహానికి అలుపంటూ ఉండదు. ప్రస్తుతం కోహ్లికి సమాంతరమైన బ్యాట్స్‌మన్‌ ఎవరూ లేరు. అయితే ఆటపట్ల నిబద్దత, అంకితభావం కొంతమంది యువ క్రికెటర్లలో చూస్తున్నాను. త్వరలో చాలా మంది కోహ్లిలు వస్తారని అనుకుంటున్నా. పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ కూడా మెరుగైన బ్యాట్స్‌మన్‌ అతడి నుంచి మరిన్ని రికార్డులను ఆశించవచ్చు’ అని జహీర్‌ అబ్బాస్‌ పేర్కొన్నాడు. 

చదవండి:
‘లూడో కలిపింది అందరినీ’
ఏం చూసి ఎంపిక చేస్తారు?

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)