amp pages | Sakshi

జింబాబ్వే మళ్లీ జిగేల్ వునేనా?

Published on Thu, 09/04/2014 - 01:02

నేడు దక్షిణాఫ్రికాతో వ్యూచ్
 హరారే: స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియూపై సంచలన విజయుం సాధించిన జింబాబ్వే ఇప్పుడు ఫైనల్ బెర్తుపై కన్నేసింది. గురువారం హరారేలో జరిగే ముక్కోణపు సిరీస్ చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే పటిష్టమైన దక్షిణాఫ్రికాపై గెలుపు అంత సలువు కాకపోయినా.. వురోసారి సంచలనంపై జింబాబ్వే ఆశలు పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరడం అంత సులువుకాదు.
 
 ఆస్ట్రేలియూ (10 పాయింట్లు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... దక్షిణాఫ్రికా (9 పాయింట్లు) కూడా దాదాపుగా బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం జరిగే చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాపై జింబాబ్వే (4 పాయింట్లు) బోనస్ పాయింట్‌తో గెలవాలి. దాంతో పాటు దక్షిణాఫ్రికా కన్నా మెరుగైన రన్‌రేట్‌ను సాధించాలి. అప్పుడే జింబాబ్వే ఫైనల్‌కు చేరుకునే అవకాశాలుంటాయి.
 
 ఒకవేళ జింబాబ్వే  ముందుగా బ్యాటింగ్‌కు దిగి 250 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికాను 133 పరుగుల భారీ తేడాతో ఓడించాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగిన 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే అప్పుడు జింబాబ్వే 23.3 ఓవర్లలోనే ఛేదించాలి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌