amp pages | Sakshi

కారు - లారీ ఢీ: 12 మంది మృతి

Published on Fri, 02/19/2016 - 11:34

చిత్రదుర్గ : కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని చిక్కగొడనహళ్లీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఐరన్ రాడ్ల లోడ్తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీలోని ఐరన్ రాడ్లు కారుపై పడిపోయాయని చెప్పారు.

మృతుల్లో చిన్నారి కూడా ఉందని తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని... అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్, ఓనర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్థరాత్రి చిక్కగొడనహళ్లీలో జరిగిన వేడుకల్లో పాల్గొని... స్వగ్రామం కొండ్లహళ్లీకి వారంత కారులో బయలుదేరి.... ఈ ప్రమాదానికి గురయ్యారని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ చెప్పారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)