amp pages | Sakshi

లైవ్‌ లో బిగ్ బాస్ విజేత ఆత్మహత్యాయత్నం

Published on Thu, 04/06/2017 - 19:09

బెంగళూరు: కన్నడ బిగ్ బాస్ 4 విజేత ప్రథమ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెల 5న బసశ్వేర నగర్‌ లోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడు లోకేశ్‌ తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు అతడు వెల్లడించాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి ముంబైలోని అర్జున్ భరద్వాజ్ అనే యువకుడు హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాతే రోజే అదేవిధంగా ప్రథమ్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

'లోకేశ్‌ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. బిగ్ బాస్ షోలో గెలిచినా టీవీ చానల్ నుంచి ఇంకా నగదు అందలేదు. డబ్బులు అవసరమైన వారికి ఎప్పుడు దానం చేస్తారని చాలా మంది పదేపదే అడుగుతున్నారు.  షో నిర్వాహకులు చెక్ మాత్రమే ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా నేను తీసుకోవాలనుకోలేదు. లోకేశ్‌ నాకు చెడ్డపేరు తెస్తున్నాడు. నా గురించి లేనిపోనివి ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఇదే నా చివరి ఫేస్ బుక్‌ లైవ్‌ వీడియో. ఎవరినైనా నొప్పించివుంటే మన్నించాల'ని ప్రథమ్‌ పేర్కొన్నాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అనుమానిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌