రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముక్కు, చెవులు కోసిన కుమారుడు
Published on Fri, 03/31/2017 - 22:33
కేకే.నగర్: తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రి చెవులనే కోసాడు కన్న కొడుకు. ఆగ్రహంతో తండ్రిపై దాడిచేసి కత్తితో ముక్కు, చెవులు కోసి కొడుకు పరారైనాడు.ఈ సంఘటన చెన్నై పుదుపేట సౌత్‌లో జరిగింది.
మోసల్ (50) కుమారుడు వేలాంకని అలియాస్ వేలా (38). ఈ ప్రాంతంలో రౌడీగా చెలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. గురువారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు తండ్రిని అడిగాడు. ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల వారు వేలాను సమాధానపరచి బయటికి పంపారు.అర్ద రాత్రి పొద్దు పోయాక ఇంటికి వచ్చిన కుమారుడు. ఆదమరచి నిద్రపోతున్న తండ్రి ముక్కు, చెవులను కత్తితో కోసి పరారైయ్యాడు. రక్తం మడుగులో పడి ఉన్న మోసల్ను ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. దీనిపై మోసల్ ఎగ్మూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న వేలా కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు.
#
Tags