amp pages | Sakshi

నెల రోజుల్లో 1,500 ఫ్లాట్ల వాపసు

Published on Mon, 01/12/2015 - 22:10

సాక్షి, న్యూఢిల్లీ: లక్కీ డ్రాలో డీడీఏ ఫ్లాటు పొందడమంటే లాటరీ తగిలినట్లే అనుకునే రోజులు పోయాయి. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన హౌజింగ్ స్కీమ్ -2014 కింద ఫ్లాట్లు అలాటైనవారిలో 1500 మంది తమ ఫ్లాట్లను వెనక్కి ఇచ్చేశారు. నెలరోజుల్లో ఫ్లాట్లు నిరాకరించినవారి సంఖ్య వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి సంఖ్య క ంటే ఎక్కువగా ఉండడం విశేషం. వెయిటింగ్ లిస్టులో 1200 మంది ఉన్నారు. డిమాండ్ లెటర్లు జారీ అయ్యేలోగా ప్లాట్లను నిరాకరించేవారి సంఖ్య మరింత పెరుగవచ్చని కూడా అంటున్నారు. వాపసు చేసిన ఫ్లాట్లు ద్వారకా, రోహిణీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.  ఈ ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, ఇక్కడున్న డీడీఏ ఫ్లాట్లకు రాకపోకలు సాగించడం కష్టమని ఫ్లాట్లు వాపసు చేసినవారు అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ కూడా బాగాలేదని అంటున్నారు.
 
 నరేలాకు ప్రజారవాణా వ్యవస్థ సరిగాలేదని, రోహిణీ సెక్టార్ 34, 35లలో మరో ఆరువేల ప్లాట్లు నిర్మించవలసిఉందని అంటున్నారు. కర్వాలా గ్రామ వాసులతో జరిగిన గొడవ కారణంగా రోహిణీలో ఫ్లాట్ల నిర్మాణం ఆలస్యమైంది. ద్వారకాలో నిర్మించిన ఫ్లాట్లు చాలా చిన్నగా ఉన్నాయని కూడా అంటున్నారు. ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కోసం నిర్మించిన ఫ్లాట్లను డీడీఏ ఆఖరి నిమిషంలో సాధారణ కేటగిరీ కింద నుండే డీడీఏ వన్ బీహెచ్‌కే ఫ్లాట్ల కేటగిరిలో చేర్చించిందని అంటున్నారు. ఫ్లాట్లు అలాటైనవారు ఐదేళ్ల వరకు వాటిని విక్రయించరాదని డీడీఏ విధించిన షరతు కూడా కొందరిని ఫ్లాట్లను వాపసుచేసేలా చే సిందని చెబుతున్నారు.
 

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)