amp pages | Sakshi

చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌మాల్‌ లో అగ్నిప్రమాదం

Published on Wed, 05/31/2017 - 15:51

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీ నగర్‌లోని ప్రముఖ వస్త్ర నగల దుకాణం చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో  పెద్దఎత్తున పొగలు చుట్టుముట్టాయి. 5 ఫైర్‌ ఇంజిన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మంటలు  వ్యాపించగా... దాదాపు అయిదు గంటలు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని మాపక సిబ్బంది. లోపల చిక్కుకున్న 10మంది సిబ్బందిని కూడా కాపాడారు. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌