amp pages | Sakshi

‘గోల్డ్స్ జిమ్’లో పవర్‌స్టార్ సందడి

Published on Tue, 11/11/2014 - 01:40

ప్రముఖ వ్యాయామ శిక్షణా సంస్థ గోల్డ్స్ జిమ్ నగరంలో తన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. సోమవారమిక్కడ నిర్వహించిన వ్యాయామ శిక్షణా కేంద్ర ప్రారంభోత్సవంలో శాండల్‌వుడ్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సందడి చేశారు. వ్యాయామ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఈ కేంద్రంలోని అత్యాధునిక వ్యాయామ పరికరాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ...ప్రస్తుత ఆధునిక జీవనంలో భాగంగా మారిపోయిన రోజువారీ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాయామం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే   రోజూ తన దినచర్య వ్యాయామంతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోల్డ్స్ జిమ్ సంస్థ వైస్ ప్రసిడెంట్ ఆల్తేయా షా, డెరైక్టర్ ఎంబీ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
 - సాక్షి, బెంగళూరు
 
                           
 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)