amp pages | Sakshi

ఇకపై ఆర్టీఈ ఆన్‌లైన్‌లో

Published on Fri, 11/28/2014 - 02:11

బెంగళూరు : నిర్బంద విద్యా హక్కు (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం కింద ప్రైవేటు పాఠశాల్లో ప్రవేశాలు పొందడానికి ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నివాస గృహానికి చుట్టుపక్కల ఉన్న మూడు పాఠశాలల్లో మాత్రమే ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ఎన్ని పాఠశాల్లోనైనా ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. రాష్ట్రవిద్యాశాఖ వచ్చే విద్యా ఏడాది ఆర్టీఈ క్యాలండర్‌ను కూడా ప్రకటించింది. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తన పరిధిలోని పాఠశాలల్లో ఉన్న ఆర్టీఈ సీట్ల వివరాలను www.schooleduction.kar.nic.in వెబ్‌సైట్‌లో 2015 జనవరి 12న అందుబాటులోకి      తీసుకువస్తారు.

అదేనెల 13 నుంచి ఫిబ్రవరి 14 వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటోతరగతి, ప్రీ ప్రైమరి తరగతులకు తమ పిల్లలను ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఁమూడు పాఠశాలకే దరఖాస్తు* నిబంధనను సడలించే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.

► ఫిబ్రవరి 16 దరఖాస్తుల స్క్రూటినికి చివరి తేది
►ఫిబ్రవరి 19 అర్హత కలిగిన విద్యార్థుల పేర్ల ప్రకటన
► ఫిబ్రవరి 28 ఎంపికయిన విద్యార్థుల పేర్ల ప్రకటన
► ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 4 అభ్యంతరాలు స్వీకరణ
► మార్చ్ 7 తుది జాబితా ప్రకటన
► మార్చ్ 10 ఆర్టీఈ కింది ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం    
 
 
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)