ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి
Published on Wed, 07/15/2020 - 06:31
సాక్షి, బెంగళూరు : తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం కలబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్ (కాంగ్రెస్)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. అవివాహితులే కాబట్టి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. పార్టీలు వేరువేరు అయినా ఆ సంగతిని పక్కనపెట్టి ఇరుకుటుంబాలను ప్రేమపెళ్లికి ఒప్పించారు. దీంతో మంగళవారం లాక్డౌన్ నిబంధనల మధ్య సరళంగా మూడుముళ్ల వేడుక జరిగింది. పలు పార్టీల నాయకులు హాజరై దీవించారు.
కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్
#
Tags