amp pages | Sakshi

గౌతమ్ కార్తీక్‌తో సనా

Published on Fri, 01/23/2015 - 02:59

యువ నటుడు గౌతమ్ కార్తీక్‌తో రొమాన్స్ చేస్తోంది వర్ధమాననటి సనా మక్‌బూల్. టాలీవుడ్‌లో దిక్కులు చూడకు రామయ్య చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రంగూన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవు తున్న సనా మక్‌బూల్ మాట్లాడుతూ రంగూన్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న చిత్రం అని చెప్పింది. దర్శకుడు రాజ్‌కుమార్ కథను చాలా ఆసక్తికరంగా తయారు చేశారని తెలిపింది.
 
 చిత్రంలో మంచి పాజిటివ్ సందేశం ఉంటుందని పేర్కొంది. చిత్ర షూటింగ్ చెన్నైలో ఇటీవలే ప్రారంభ మైందని తెలిపింది. నటన విషయంలో తికమక  పడరాదని ముందు నుంచే తమిళ భాష నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే భాషను అర్థం చేసుకుంటూ చక్కని అభినయాన్ని పలికిస్తున్నట్లు తెలిపింది. తాను విధిని నమ్ముతానని తమిళంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటానని అంటోంది. ఇప్పటికే మరికొన్ని తమిళ చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సనా వెల్లడించింది.  
 

Videos

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌