amp pages | Sakshi

‘చిట్టి’ సినిమాల్లో రాణింపు

Published on Wed, 01/24/2018 - 11:34

విజయనగరం టౌన్‌: ఆ యువకుడికి చిన్ననాటి నుంచి సినిమా రంగం అంటే మక్కువ. కెమెరామెన్, దర్శకునిగా ఎదగాలని కలలు కనేవాడు. ఎక్కడ షూటింగ్‌ జరుగుతుందన్నా పరుగులెత్తేవాడు. అదే ఇష్టంతో ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్‌లు తీసే స్థాయికి ఎదిగాడు. చక్కటి సందేశాత్మక చిత్రాలు చిత్రీకరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ కోనసీమ కుర్రోడే చిట్టి. పశ్చిమగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి విజయనగరం వచ్చి స్ధిరపడ్డాడు. అన్ని ప్రాంతాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో తన ఊర్లో ఉన్న పచ్చళ్ల వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించాడు. గ్రామగ్రామాలు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ, మంచి లోకేషన్లను కనిపెట్టాడు. మరోవైపు విజయనగరం, విశాఖలలోని పలు శిక్షణ కేంద్రాల్లో ఫొటోగ్రఫీ, కంప్యూటర్స్‌లో వెడ్డింగ్‌ ప్రీమియర్స్, యానిమేషన్స్‌ కోర్సులను నేర్చుకున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా రాణిస్తున్నాడు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటలే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు.

త్రీజీ లవ్‌తో క్రేజీ
త్రీజీ లవ్‌ సినిమాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకున్నాడు. రాకేష్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా’తో పాటు ‘గౌరీ విత్‌ ఘోస్ట్‌ హర్రర్‌ సిని మాకు అసోసియేట్‌ కెమెరామెన్‌గా పనిచేశా డు. హంటడ్‌ బంగ్లా పార్ట్‌–1,2, ఘోష్ట్‌ ఫ్రెండ్,  ప్రేమ,  ఎంసీఏ విద్యార్థుల నిరుద్యోగంపైన,  జప్పా ఎఫ్‌ఎం పేరుతో తీసిన షార్ట్‌ ఫిల్మ్‌లు చిట్టికి మంచి పేరుతెచ్చిపెట్టాయి.

ఫొటోగ్రఫీ అంటే ఇష్టం..
సినీ పరిశ్రమ విశాఖ కు చేరువయ్యే రోజు లు దగ్గర్లోనే ఉన్నా యి. అందుకే విశాఖలో  ఫోటోస్టూడియో రన్‌ చేస్తూ విజయనగరం నుంచి విశాఖ, అక్కడ నుంచి హైదరా బాద్‌ వరకూ వెళ్తూ షార్ట్‌ఫిల్మ్‌లు చేస్తున్నా ను. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. దర్శకునిగా ఎదగాలన్నది లక్ష్యం. – చిట్టి, కెమెరామెన్‌

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)