amp pages | Sakshi

సిద్ధు కాన్వాయ్‌లో కొత్త కారు

Published on Sun, 06/12/2016 - 01:50

‘కాకిపిల్ల’ కూర్చున్నందుకే వాహనాన్ని మార్చారా!.

 

బెంగళూరు: మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు తానే అలాంటి విశ్వాసానికి తలొగ్గారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌లోని కారును మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం కాన్వాయ్‌లో సీఎం ప్రయాణించే వాహనాన్ని మూడేళ్లకే మార్చేశారు. కోరమంగళ రీజనల్ ఆర్‌టీఓ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ పొందిన సరికొత్త ఫార్చునార్ కారు సీఎం కాన్వాయ్‌లో శనివారం చేరింది. అయితే మూడేళ్ల వ్యవధికే కారును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కారును మార్చేందుకు ఎలాంటి  సాంకేతిక సమస్య కారణం కాదని తెలుస్తోంది.


కాన్వాయ్‌లోని సీఎం ప్రయాణించే కారుపై గత వారంలో ఓ కాకిపిల్ల కూర్చొని కాసేపు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ విషయంపై విస్తృత చర్చ జరిగింది.  వాహనంపై కాకిపిల్ల వాలడం ఏదో సమస్య తలెత్తనుందనే సంకేతాన్ని అందజేస్తోందంటూ జ్యోతిషులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకిపిల్ల వాలడాన్ని అపశకునంగా భావించిన సీఎం సిద్ధరామయ్య  ఆ వాహనం స్థానంలో  కొత్త కారును  చేర్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తానని పదే పదే చెప్పుకునే సీఎం సిద్ధరామయ్య కాకిపిల్ల కూర్చుందన్న కారణంతోనే కారు మార్చడమేమిటనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)