amp pages | Sakshi

కొత్త బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్ ‘బియాండ్‌’‌.. ధర?

Published on Fri, 08/04/2017 - 19:52



బ్లాక్‌బెర్రీ   బ్రాండ్‌  స్టార్ట్‌ఫోన్లను విక్రయించే కల్ట్‌ ఇపుడు తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది.   4జీ వీఒఎల్‌టీఈ  ఆధారిత కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను  ‘బియాండ్‌’  పేరుతో   ఇండియన్‌ మార్కెట్‌ లో లాంచ్‌ చేసింది.  తక్కువ ధర సెగ్మెంట్‌లో దీన్ని  రూ. 6,999 లకే అందుబాటులోకి   తెచ్చింది.  ఈ రీటైలర్‌  అమెజాన్‌లో ప్రత్యేకంగా  ఇది లభ్యం కానుంది.  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ తో వస్తున్న ఈ ఫోన్‌ను  ఆగష్టు 18 నుంచి  అమెజాన్ సైట్ లో యూజర్లు కొనుగోలు చేయవచ్చని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది.

విస్తోసో (Vistoso)   ఫీచర్‌తో (టి- షర్ట్స్ ,  మగ్స్‌మీద వారి ఇష్టమైన చిత్రాలు ప్రింట్  తీసుకునేలా)  కస్టమర్లకు  ఆకట్టుకోనుంది.   3 స్లాట్లకు మద్దతు ఇస్తుంది..  రెండు స్లిమ్‌ స్లాట్‌ లు,  మరో ఎస్‌డీ స్లాట్‌లను పొందుపర్చింది.
లాంచింగ్‌ సందర్భంగా  ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ హరిప్ సింగ్ మాట్లాడుతూ  లక్షలాది మండి అభిలాషకనుగుణంగా గొప్ప కెమెరా నాణ్యత,  హై పెర్‌ఫామెన్స్‌  లాంటి లక్షణౠలను   కల్ట్ బియాండ్   కలిగి ఉందని చెప్పారు.  మంచి ఫీచర్లు, అదనపు ప్రయోజనాలతో చాలా ఆకర్షణీయమైన ధర లో లాంచ్‌ చేసినట్టు చెప్పారు.

కల్ట్ బియాండ్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
 3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
 అదనంగా మరో 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సెల్‌ బ్యాక్ కెమెరా
13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా  ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ కల్ట్. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ , నేపాల్లో బ్లాక్‌బెర్రీ-బ్రాండ్ పరికరాలు రూపకల్పన, తయారీ, మార్కెటింతోపాటు ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంది.  ఇటీవల కల్ట్‌ ఇటీవల భారతదేశంలో రూ. 39,990  ధరలో బ్లాక్‌బెర్రీ  కీ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)