amp pages | Sakshi

భయం ఉంటే వాట్సప్‌ వాడొద్దు...

Published on Fri, 04/28/2017 - 18:21

న్యూఢిల్లీ: వాట్సప్‌ తన వినియోగదారులకు షాక్‌ ఇస్తోంది. వినియోగదారుల సమాచారానికి తాము కల్పించే భద్రత పట్ల అసంతృప్తి ఉంటే వాట్సప్‌ నుంచి వైదొలగొచ్చని తెలిపింది. గతేడాది వాట్సప్‌ డేటాని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో షేర్‌చేస్తూ సరికొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశ పెట్టింది. దీంతో వాట్సప్‌ వినియోగదారుల డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అయింది. కొత్త ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పలు కేసులు నడుస్తున్నాయి.

భారత్‌లో కూడా దీనిపై కేసు నమోదు అయింది. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో భాగంగా వాట్పప్‌ ప్రైవసీ పాలసీపై భయం, అనుమానం ఉన్న వ్యక్తులు వాట్సప్‌ మానేయొచ్చని వాట్సప్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ కోర్టులో వాదించారు. వాట్సప్‌ ఇప్పటి వరకూ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్సన్‌ భద్రతని అందిస్తోంది. అంతకు మించి భద్రత అందించలేమని వాట్సప్‌ వాదిస్తోంది.ఎవరైతే ఫేస్‌బుక్‌ వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీతో తమ ప్రాధమిక హక్కులను హరిస్తుందని భావిస్తున్నరో  వారు ఆ సర్వీసులను వాడటం ఆపేయవచ్చని ఫేస్‌బుక్‌ తరపు న్యాయవాది వేణుగోపాల్‌ వాదించారు.భారతీయుడి ప్రాధమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత​‍్వంపై ఉందని పిటీషనర్‌ తరపు న్యాయవాదులు వాదించారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)