నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్నపూర్ణ స్టూడియోకు బ్యాంకు నోటీసులు
Published on Tue, 03/24/2015 - 02:32
హైదరాబాద్: తమ వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెండు జాతీయ బ్యాంకులు సోమవారం నోటీసులు జారీ చేశాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఇండియన్ బ్యాంక్‌కు రూ.32,30,60,281 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.29,76,70,292 కోట్లు బకాయి పడింది. 2014 జనవరి 2న డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియో కార్యాలయంలో నోటీసులను అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని వీటిపై ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపవద్దని నోటీసుల్లో హెచ్చరించారు.
#
Tags