ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్: ఇండిగో విమానంలో విషాదం
Published on Tue, 07/31/2018 - 19:48
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు (రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం)లో ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగుళూరు-పట్నా ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అత్యవసర చికిత్సనిమిత్తం చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags