amp pages | Sakshi

పై చేయి మనదే బ్రదర్ !

Published on Sun, 02/28/2016 - 08:45

‘జంప్ జిలానీ ... జన నేత గులామీ ..’ అంటూ వలస నేతలపై సెటైర్లు విసురుకుంటూ తెలంగాణ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నరు. వరసబెట్టి ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా, వారి అనుచరులంతా గులాబీ కండువాలు కప్పుకున్నా, నియోజకవర్గాలకు నియోజకవర్గాలు ఖాళీ అయినా... విశ్వాస ఘాతకులు పోతే పోయిండ్రు..  పైచేయి మాత్రం మనదే  బ్రదర్ అంటూ ఒకరు భుజాలు ఒకరు చరుచుకుంటున్నరు. పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు నానా తంటాలు పడుతున్న తెలంగాణ నాయకులు అసలు సిసలు సరుకే మిగిలిందని గొప్పలు పోతున్నరు.

అసలు పోయినోళ్లంతా ‘చచ్చినోళ్లతో సమానం మాకు..’ అని ఒక నాయకుడంటే.. ‘ తెలంగాణలో మనమే బలంగా ఉన్నాం..’ అంటూ మరో నాయకుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏ నేత ఎప్పుడు గట్టుదాటుతాడో తెలియని అయోమయంలో ఉన్న పార్టీ నాయకత్వం, కార్యకర్తలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది.... ఏ ఎన్నికల్లో పోటీ చేసినా, ఓడిపోవడం రివాజుగా మారినా..  ‘కింద పడ్డా పై చేయి మనదే..’ అని కేడర్‌ను సమాధాన పరుస్తున్నారు. ‘ వీళ్ల కథలు ఎవరికి తెలియదు. ప్యాకేజీ దొరకగానే వీళ్లు మాత్రం జంప్ చేయరా.. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకని నీతులు చెప్పరా  ఏందీ..’ అంటూ కార్యకర్తలు తమ తీర్పు ఇచ్చేస్తున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)