ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుగండ్లపల్లిలో ‘చాకలి అయిలమ్మ’
Published on Wed, 04/20/2016 - 02:06
తిరుగండ్లపల్లి (మర్రిగూడ) : తెలంగాణ రజక సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ , ముత్తుమూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చాకలి అయిలమ్మ చిత్రం షూటింగ్ మంగళవారం మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామంలోని జరిగింది. పలు సన్నివేశాలను తీశారు. ఐలమ్మ పోరాటాలను ప్రజలకు తెలియజేయడానికిఈ సినిమా తీస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యానారాయణ, పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, పగిళ్ల సైదు లు, నాగయ్య, అంజయ్య, నిర్మాత పగడాల ముత్యాలు, దర్శకుడు సి.మురళి, నటీనటులు పాల్గొన్నారు.
#
Tags