ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Published on Thu, 05/28/2015 - 11:54
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలో ఓ బాల్య వివాహాన్ని అధికారులు, పోలీసులు సంయుక్తంగా గురువారం అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన బాలికకు రామగుండం సుభాష్ నగర్‌కు చెందిన యువకుడితో వివాహ నిశ్చయమైంది. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని నాలుగోవ డివిజన్ సుభాష్ నగర్లో 14 ఏళ్ల బాలికకు వివాహం జరుగుతుందని స్థానికులు... పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచరం అందించారు. దాంతో తహసీల్దార్, ఐసీడీఎస్, పోలీసులు వెంటనే అప్రమత్తమై... సుభాష్ నగర్ చేరుకుని... బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
#
Tags