amp pages | Sakshi

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా చిరంజీవి

Published on Tue, 08/07/2018 - 13:43

నర్మెట వరంగల్‌ : వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా మండలంలోని వెల్దండకు చెందిన కంతి చిరంజీవిని నియమించినట్లు పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం కల్యాణ్‌రాజ్‌ చేతుల మీదుగా చిరంజీవి నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ  పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, తన నియామకానికి సహకరించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌కు కృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమంలో బచ్చన్నపేట మండల శాఖ అధ్యక్షుడు తాడెం బాలకిషన్, నాయకులు కొరిమి శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

Videos

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?