ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పట్టుతప్పితే..
Published on Wed, 07/10/2019 - 08:20
చాంద్రాయణగుట్ట :ఉదయం కాలేజీకి వెళ్లే విద్యార్థులు బస్సు ఫుట్బోర్డులపై సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పలువురు వద్దని వారిస్తుంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పొరపాటున కిటికీ రాడ్డు ఊడిపోతే ప్రాణానికే ప్రమాదం.. మంగళవారం ఉదయం చాంద్రాయణగుట్ట వద్ద కనిపించిందీ ఈ దృశ్యం.
#
Tags