amp pages | Sakshi

ఎడ్‌సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

Published on Sat, 05/23/2015 - 05:57

31 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
హైదరాబాద్: టీఎస్ ఎడ్‌సెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓయూ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 64231 దరఖాస్తులు అందిన్నట్లు వివరించారు. అందులో మ్యాథ్స్‌కు 1345, ఫిజికల్‌సైన్స్‌కు 4364, బయోలాజికల్‌సైన్స్‌కు 15498, సోషల్‌సైన్స్‌కు 30436, ఇంగ్లిష్‌కు 844 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. 

1347 మంది ఉర్దూ అభ్యర్థులకు హైదరాబాద్‌లో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షకు ఈ నెల 31 నుంచి  హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)