అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య
Published on Tue, 01/27/2015 - 18:15
కరీంనగర్: ప్రేమించిన వాడు మొఖం చాటేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని కావేటి సరిత(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.గోదావరిఖని అంబేద్కర్నగర్కి చెందిన సరిత తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి గాజుల వ్యాపారం చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటుంది.
సరిత హైదరాబాద్‌లో ఉంటూ ఇంజనీరింగ్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ సమయంలోనే అదిలాబాద్‌కు చెందిన రాములుతో ప్రేమలో పడింది. పెళ్లి ప్రస్థావన వచ్చేసరికి అతను విముఖత చూపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు వివరాలను సరిత త ల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
#
Tags