amp pages | Sakshi

ప్లీజ్‌.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..!

Published on Sat, 12/01/2018 - 14:34

 సాక్షి, నవాబుపేట: మార్పు కోసం బీజేపీ ప్రభుత్వం రావాలి అందుకే ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ జడ్చర్ల అభ్యర్థి మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని దొడ్డిపల్లి, కూచూర్, ఇప్పటూర్, నవాబుపేట, పోమాల్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు.

కేంద్రంలో మోదీ ఇచ్చిన నిధులతో ఇక్కడ అబివృద్ధి కార్యక్రమాలు చేసిన టీఆర్‌ఎస్, అన్ని తామే చేసినట్లు గొప్పలు చెప్పుకోవటం సరికాదని అన్నారు. బీజేపీ హయంలో దే«శం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని అందుకే రాష్ట్రంలోనూ బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. 


బీజేపీలో చేరిక.. 
మండలంలోని దొడ్డిపల్లికి చెందిన 50 యువకులు శుక్రవారం బీజేపీ అభ్యర్థి మధుసూదన్‌యాదవ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కార్యక్రమాలో అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ రాపోతుల శ్రీనువాస్,  బాలస్వామి, నర్సింహ, యాదయ్య, సత్యం, శ్రీనువాస్, శివ, రమేష్,అంజనేయులు వెంకటయ్య, రఘు పాలొన్నారు. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌