amp pages | Sakshi

ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు

Published on Wed, 08/07/2019 - 16:12

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరునాగారం సబ్ డివిజన్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సమ్మక్కసారలమ్మ మండలం మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. లోలేవల్ కాజేవే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు జలదిగ్భందంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఈ రోజు కూడా పర్యాటకులను అనుమతించటం లేదని అటవీ శాఖ అధికారి డోలి. శంకర్ తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)