చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యపై భర్త హత్యాయత్నం
Published on Fri, 08/21/2015 - 19:28
జవహర్ నగర్ (రంగారెడ్డి) : ఓ వ్యక్తి భార్యను హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జవహర్ నగర్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జవహర్ నగర్‌కు చెందిన శ్రీనివాస్, లావణ్యలు భార్యాభర్తలు. కాగా శుక్రవారం వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీనివాస్, భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags