ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ
Published on Wed, 04/05/2017 - 10:34
కామారెడ్డి: వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు పేలడంతో అదుపుతప్పి టోల్‌ప్లాజా లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన భిక్నూర్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. లారీ టైర్ పేలడంతో అదుపుతప్పిన లారీ టోల్‌ప్లాజాలోని స్టాల్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
#
Tags