వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఔటర్‌పై ప్రమాదం : ఐపీఎస్ అధికారికి గాయాలు
Published on Wed, 07/15/2020 - 21:53
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై వెళ్తున్న తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కారు బోల్తా పడింది. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి కొండాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావుతోపాటుగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags