వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీలో చేరిక
Published on Mon, 05/07/2018 - 08:35
నల్లగొండ : పట్టణానికి చెందిన సుమారు 50 మంది జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్లగొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు ఏరుకొండ హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, కభంపాటి రాజు, రాము, జాని, అశోక్, రవీందర్‌యాదవ్, శ్రవణ్, జానయ్య గౌడ్, నరేష్, శ్రీను, హేమంత్ , రాష్ట్ర బీపీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్వీ యాదయ్య, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్ అలీ, ఇంతియాజ్ అలి, కత్తుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags