amp pages | Sakshi

'జిల్లాల రద్దు ఉండదు..'

Published on Thu, 01/25/2018 - 16:07

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 31 జిల్లాలలో దేన్ని రద్దు చేయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయనిక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాలను రద్దు చేయునున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా గ్రామాలు, సరిహద్దు విషయంలో సమస్యలు ఉంటే సర్దుబాటు చేస్తామన్నారు. మరోవైపు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ పై ప్రజా ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం లేదని.. ఈ సమస్య పరిష్కారానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?