సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో కొత్త మద్యం విధానం
Published on Wed, 08/26/2015 - 14:33
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. జీహెచ్ ఎంసీ, మున్సిపాలిటీల్లో కొత్త మద్యం విధానం ఖరారు చూస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలో13 వేల జనాభా ఒక బార్ ఏర్పాటు చేయనున్నారు.
మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ పెట్టనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో బార్ లు కేటాయించారు. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉంటే 2 బార్లు పెట్టనున్నారు. ప్రతి త్రిస్టార్ హోటల్ కు ఒక బార్ కేటాయించనున్నారు. డ్రా ద్వారా బార్లు కేటాయిస్తారు.
#
Tags